సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండల వ్యాప్తంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు మండల పరిధిలోని నాగినేని ప్రోలు గ్రామపంచాయతీ గొమ్మూరు కాలనీ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు కృష్ణుని గోపిక వేషంలో అలరించారు ఉదయం నుంచి కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఉట్టికొట్టే బూర్గంపాడు ఎస్ఐ రాజ్ కుమార్ అదనపు ఎస్సై నాగ బిక్షం లు హాజరయ్యారు. వారిని గొమ్మూరు కాలనీ యువత ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులందరూ పాల్గొన్నారు.
-----------------------
Admin