సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కొండపల్లి మండలం పరిధిలోని చిన్న అడిసర్ల గ్రామ పంచాయతీలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.... ఈ కార్యక్రమాల్లో ప్రజలకు సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు భూ రికార్డులు మరియు సమాచార చట్టంపై అవగాహన కనిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తలుగా మిట్టపల్లి యాదయ్య, మాతంగి సురేష్ కుమార్, డీ. వెంకన్న న్యాయవాదులు నేనావత్ బుజ్జిబాయీ, ప్యారా లీగల్ వాలంటరీలు, మరియు గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీరాములు, గ్రామ కార్యదర్శి వెంకటయ్య, గ్రామం పెద్దలు భూతరాజు, మల్లయ్య, గడ్డం ముత్యాలు, స్వరాజ్యలక్ష్మి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, భాగ్యమ్మ, ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin