Sunday, 26 July 2026 11:28:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ పట్టణ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు...

Date : 08 February 2023 12:58 AM Views : 788

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ భారతీయ జనతా పార్టీ మత్స్య సెల్, ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పలాభిషేకం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి ,ఆర్మూర్ పట్టణ మత్స్య సెల్ కన్వీనర్ మార్వాడి పోశెట్టి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈసారి కేంద్ర బడ్జెట్లో మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం 6000 కోట్ల రూపాయలు ప్రత్యేక విడుదల చేయాడాన్ని హరిశిస్తూ మత్స్య సెల్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జమ్మన్ జెట్టి వాడలో ఉన్న మత్స్య కార్మికుల సంఘం ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడమైనది. మత్స్య కార్మికులు వ్యాపారంలో రాణించడానికి వీరికి సబ్సిడీతో కూడినటువంటి ద్విచక్ర, త్రిఛక్రచతుర్చక్ర వాహనాలను ఇవ్వడం జరుగుతుందని. అంతేకాకుండా మత్స్య కార్మికుల కోసం జీవిత బీమా కల్పిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికై కేంద్ర ప్రభుత్వం ఆమోదమైందని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడ మైందని. అదేవిధంగా రాబోయే కాలంలో సైతం కేంద్ర ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను మత్స్య కారులకు ఇచ్చే అవకాశం కల్పించే అవకాశం ఉందని. ఇది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శి హక్కుల రాజు బిజెపి సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ యామాద్రి భాస్కర్ పల్లె శ్రీనివాస్ మీసాల రాజేశ్వర్ తేలు వడ్డెన్న బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు భవాని నవీన్ బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బట్టు రాము భవాని శ్రీకాంత్ పల్లె నరేందర్ ఆకు మార్వాడి అజయ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారుల...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: