Sunday, 26 July 2026 03:43:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన డిఐజి సత్యనారాయణ...

Date : 22 December 2024 10:58 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన మల్టీజోన్ 2 డిఐజి సత్యనారాయణ. స్వాగతం పలికిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ డిఐజి సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అత్యధిక క్రైమ్ రేటు గత మూడు సంవత్సరాల ఒక మిర్యాలగూడ రూరల్ ప్రాంతాలను క్రైమ్ రేటు ఎక్కువగా జరిగింది దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను తనిఖీ చేయాల్సి వచ్చింది మిర్యాలగూడ ఆంధ్ర బార్డర్ ఉండడంవల్ల ఇక్కడ ఎక్కువ పిడిఎస్ బియ్యం దందా ఎక్కువగా జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, గంజాయి కేసులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నమోదయితున్నాయి. మొన్నటిదాకా మిర్యాలగూడ ప్రాంతంలో ఒక నక్సలైట్ లొంగిపోవడం జరిగింది అలాగే రైతులకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది పక్క రాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి సన్నధాన్యం రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఆంధ్ర బార్డర్లు మహబూబ్నగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నాయి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ వాడపల్లి చెక్కుపోస్టు వద్ద స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది చెక్ పోస్ట్ ల వద్దకి సన్న వడ్లు లోడ్లు వస్తే అవి వెనకకు పంపించడం జరిగింది ఇలాగే దళారులు సన్న వడ్లు తీసుకొని వస్తే పోలీస్ శాఖ పౌర సరఫరాల శాఖ కలిసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అలాగే మిర్యాలగూడ రూరల్ ప్రాంతంలో 18 కేసులు పిడిఎఫ్ బియ్యం మీద నమోదయాయి ఇద్దరు మీద పీడియట్ కేసు నమోదు అయ్యాయి అలాగే గంజాయి కూడా ఒడిస్సా ఆంధ్ర ప్రాంతంలో మారుమూల ప్రాంతాలలో గంజాయి పండించడం జరుగుతుంది అక్కడినుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు సరఫరా చేయడం జరుగుతుంది గంజాయి ఎక్కువగా విద్యార్థులే సేవించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మీద ఉక్కు పాదం మోపుతుంది దాదాపు 90 శాతం గంజాయి రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద స్పెషల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు ప్రభుత్వంలో గంజాయి ఎక్కువగా వచ్చేది ఇప్పుడున్న ప్రభుత్వంలో గంజాయి దాదాపు 90 శాతం ఆపగలగాం గంజాయి, పిడిఎస్ బియ్యం, సన్న వడ్లు మన రాష్ట్రానికి రాకుండా అడ్డుకోగల్తున్నాం అలాగే మిర్యాలగూడ రూరల్ స్టేషన్ ని ఎస్ హెచ్ ఓ స్థాయి నుంచి సీఐ స్థాయికి ప్రమోట్ చేయాలని నిర్ణయించాం అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ శిధిలావస్థలో ఉన్నందున పోలీస్ స్టేషన్ కి నూతన భవన నిర్మాణం మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వన్ టౌన్ సీఐ, టూ టౌన్ సీఐ, రూరల్ సీఐ రూరల్ ఎస్సై వేములపల్లి ఎస్సై హెడ్ కానిస్టేబుల్ లో నూతన కానిస్టేబులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :