సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ల చెరువు : మండలం &చింతలపాలెం మండల కేంద్రాలలోనీ ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయలా ముందు ఏర్పాటు చేసిన నిర్వ దిక సమ్మె కార్యక్రమనికి ఓజో ఫౌండేషన్ అధి నేత ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గోని వారికి సంఘీభావం తెలిపినారు ఈ సందర్బంగా వాళ్లకు 200కేజీల బియ్యం 20కేజీల పప్పు ఇవ్వడం జరిగింది వారిని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ రోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి అంటే దానికి కారణం పారిశుధ్య కార్మికులే కాబట్టి వారు ఈ రోజు పడుతున్న ఇబ్బంది మీ అందరికి తెలుసు ఈ రోజులలో రోజు వారి కూలి700/రూపాయలు అలాంటిది ఒక రోజుకు కూలి 300/రూపాయల కు పని చేయాలంటే వారి ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది వారి పిల్లల చదువు ఏమిపెట్టి చదివించు కోవాలి తక్షణమే వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి నెలకు కనీసం 18000/రూపాయలు ఇచ్చి వారిని గౌరవించాలి అని డిమాండ్ చేస్తున్నా అదేవిదంగా ఈ సమస్య ఇలాగే ఉంటే రాబోయే రోజులలో పిల్లుట్ల రఘు ఎమ్మెల్యే అయినా తర్వాత పార్టీలకు అతితంగా ఏడు మండలలో ఉన్న పారిశుధ్య కార్మికు లందరికి న్యాయం చేసే విదంగా కృషి చేస్తారు. అవసరమైతే తన సొంత ఖర్చులతో ఆదుకుంటారు అని చెప్పారు ఏమి ఆశించకుండానే కొన్ని లక్షల మందికి అన్న దానం కార్యక్రమం చేయడం గాని ఎన్నో దేవాలయాలను నిర్మించడం గాని వాటర్ ప్లాంట్లన్ ఏర్పాటు చేయడం బోర్లను వేపించడం ఉచితంగా ఎస్సై & కానిస్టేబుల్ కోచింగ్ విపించడం హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమలు చేసిన ఏకైక బిసి బిడ్డా మన రఘు కాబట్టి మిత్రులారా కులాలకు అతీతంగా సేవా చేస్తున్న రఘు లాంటి మంచి వ్యక్తి నీ అందరిస్తారని కోరుకుంటున్న ఈ కార్యక్రమం లో శ్రీను,రమేష్ రెడ్డి, యాకుబ్ బాబా,చిలక యేసు,ప్రశాంత్,రవి నాయక్,బాబు నాయక్,తులసిరాం, హనుమా నాయక్, రామకృష్ణ,పారిశుధ్య కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin