సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి నియోజకవర్గంలోని ,జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి తిరుగు వారం బోనం కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజా నిర్వహించి అమ్మవారి ఆశిస్యులు తీసుకుని అనంతరం గుడికి మైక్ సెట్ అందజేసిన బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. గుడికి మైక్ సెట్ అడగగానే వెంటనే స్పందించి మైక్ సెట్ ఇచ్చినందుకు పెద్దమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాగంటి రవి,ఈర్ల పోచయ్య, రాజయ్య, చొప్పరి రాజేశం, చికట్ల సతీష్, ఈర్ల సంపత్, సాగంటి మహేందర్, పిడుగు సంపత్, ఈర్ల రవి,ముత్యాల మహేందర్, రాజయ్య, ఈర్ల నర్సయ్య బీజేపీ నాయకులు పొన్నం వెంకటేష్ గౌడ్,ఎర్రం సంతోష్, బండారి శ్రీకాంత్, సాగంటి రాజు కుమార్, బుస అభిలాష్, కుంట మాధవ రెడ్డి, చిలుక తిరుపతి డాక్టర్ నాగరాజు, చికట్ల రాజు కుమార్, చల్ల గోపాల్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు...
-----------------------
Admin