సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని గాజుకుంటపల్లి వద్ద ట్రాక్టర్లు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాజుకుంట్లపల్లి నుండి ఓబుల దేవర చెరువుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గాజుకుంటపల్లికి చెందిన సుదర్శన్ రెడ్డి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను వేగంగా ఢీకొన్నాడు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో తండ్రి ప్రతాప్ రెడ్డి 108 వాహనంలో చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....
-----------------------
Admin