సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల కేంద్రంలో హై స్కూల్ ఎదురుగా డాక్టర్ శ్రీకాంత ఎండి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు హాస్పిటల్ నీ ప్రారంభించారు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు*.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు హాస్పిటల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో జారే అధినరయన, కొయ్యల అచ్యుత్ రావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,టౌన్ పార్టీ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు,వార్డ్ మెంబర్ పగడాల రాంబాబు,అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టి బాబు,సర్దార్, కౌలురు నాగయ్య,బండ్ల లక్ష్మయ్య,ఉయ్యాల లక్ష్మి నారాయణ, విరబాబు, పసుమర్తి విశ్వనాధం, గొల్లపల్లి కోటి,జనార్ధన్,ప్రసాద్,పానుగంటి లోకేష్,తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin