Monday, 27 July 2026 05:24:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట పోలీసులు విస్తృతంగా తనిఖీలు 72 లక్షలు, బంగారం, వెండి స్వాధీనం... - జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్

Date : 12 October 2023 06:28 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎన్నికల కోడ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ. 72 లక్షల నగదు స్వాధీనం, 10 తులాల బంగారం, 15 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న సూర్యాపేట జిల్లా పోలిసులు తెలిపారు. విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము, అక్రమ రవాణాను నిరోధించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం అని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో రూ. 2.50 లక్షలు,అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిది రూ. 1.50 లక్షలు,తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిది లో రూ. 75 వేల నగదు, లక్షల విలువ 10 తులాల బంగారం, 11 లక్షల విలువ 15 కేజీ ల వెండి,సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిది రూ. 3.58 లక్షలు,చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిది రూ. 45 లక్షలు,అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిది రూ. 7.30 లక్షలుమట్టపల్లి పోలీస్ స్టేషన్ రూ. 1.40 లక్షలు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :