సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీభారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఆదివారం రోజున ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వ మాజీ విప్ గొంగడి సునీత బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ గార్లతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి పెద్ది స్వప్న తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న బతుకమ్మ ఉత్సవాలను నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ పార్టీ కార్యాలయం ఆవరణంలో బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేయడమైనది తెలంగాణలో బతుకమ్మ ఆటకు పాటకు ప్రత్యేకత చాటిన వరంగల్ ఉమ్మడి జిల్లా
-----------------------
Reporter