Monday, 27 July 2026 05:19:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 17 September 2025 06:18 PM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ లాసాని సమ్మయ్య ఆరోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు ఉదయము పార్టీ నాయకులతో కలిసి పరామర్శించడం జరిగింది మరియు అదే గ్రామానికి చెందిన కొల్లూరు కిషన్ గారి తండ్రి కొల్లూరు వీరయ్య అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రిందట మరణించగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శలో భాగంగా వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి మండల్ క్లస్టర్ ఇంచార్జ్ శంకేశి కమలాకర్ వంగేటి అశోక్ మెరుగు రాంబాబు నాయకులు దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు దుగ్గొండి మండల మాజీ ఎంపీటీసీ మోర్తల రాజు మండల నాయకులు దేశాయిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాలా రాజీరు గ్రామ సర్పంచ్ పాశం పోషాలు ఉప సర్పంచ్ బట్టు అరుణ మాజీ సర్పంచ్ నల్లబెల్లి శోభన్ మరియు మాజీ సర్పంచ్ బొమ్మన శోభన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మన మోహన్ కొల్లూరి రాజు చల్ల కిషన్ కందికొండ లవ కుమార్ ఇమ్మడి పవన్ కళ్యాణ్ సోలంకి శీను మోర్తల రఘు తుత్తురు శీను బుస్సారి రమేష్ బుస్సారి రణధీర్ భూస రమేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: