Monday, 27 July 2026 05:23:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్ ఎస్ యు విద్యార్థి బైక్ యాత్ర ముగింపు సభ

Date : 20 September 2025 08:33 PM Views : 197

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎస్ ఎస్ యు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో సంక్షేమ హాస్టల్లో పరిరక్షణకై విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ ఎస్ యు విద్యార్థి బైక్ యాత్రను గత ఐదు రోజుల నుంచి కొనసాగిస్తూ వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ ను ఐదు రోజులపాటు తిరుగుతూ విద్యార్థులను కలుస్తూ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సంక్షేమ హాస్టళ్లకు డైట్ చార్జీలను పెంచిన విధంగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని మరియు అదే విధంగా సొంత భవనం కూడా నిర్మించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎస్ ఎస్ యు హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి యాజమాన్యాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ఐదు రోజుల నుంచి విద్యార్థులు మా దృష్టికి తీసుకువచ్చిన అనేకమైన సమస్యలను ఉన్నత అధికారులను కలిసి పరిష్కారమూ ఆయ్యేంతవరకు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు రాజు చెట్టుపల్లి శివకుమార్ మరియు శ్రావణ్ ముగింపు సభకు హాజరు కావడం జరిగింది.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: