సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం : అనంతపురం : విద్యాశాఖలో సాంకేతిక పరిజ్ఞానం AI పాత్ర ప్రస్తుతం చాలా కీలకం, చిన్నప్పటి నుండి పిల్లలకు AI పరిజ్ఞానం ఎంత కీలకమో తెలియంది కాదు, పాఠశాలలలో చిన్నప్పటి నుండి సాంకేతిక పరజ్ఞానం ఎంత అవసరమో వాటి విశిష్టతను, పిల్లల మేదో సంపత్తికి ఎలా ఉపయోగపడుతుందో తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విశిష్టతను వివరించడానికి ఈ రోజు కర్ణాటక విద్యాశాఖ మంత్రి 'మధు బంగారప్ప 'ని కలిసి వివరించిన ఎంఎస్ఎం టెక్నాలజీస్ మేనేజంగ్ డైరెక్టర్ మణికంఠ, డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, LTIMINDTREE సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాజుల మురళీ కృష్ణ తదితరులు మంత్రి ని వారి నివాసంలో కలిసి వివరించడం జరిగింది, ఇది విన్న మంత్రి సానుకూలంగా స్పందించి ఈ సంస్థ ప్రతినిధులను వచ్చే సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సంస్థ ప్రతినిధులకు చెప్పడం జరిగింది...
-----------------------
Admin