Monday, 27 July 2026 07:41:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ్ కుమార్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలుపించాలని దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు...

Date : 16 November 2023 07:25 AM Views : 533

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలవాలని పాలక వీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దర్గా, మహంకాళిగూడెం లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ఆరు హామీలు, మ్యానిఫెస్టోను ప్రజలకువివరించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎన్.వి సుబ్బారావు, ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ లు మాట్లాడుతూహుజూర్నగర్ నియోజకవర్గం ముఖచిత్రాన్ని మార్చేసిన అభివృద్ధి ప్రదాత,అభివృద్ధికి ఆధ్యుడైన ఉత్తమ్ ను ప్రజలందరూ దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని.6 గ్యారంటీల పథకాన్ని ప్రతి ఓటర్ కి చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లు 4వేలకు పెంపు, ఖాళీ ఉద్యోగాల భర్తీ 5 వందలకే గ్యాస్ సిలిండర్ ,మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఒకే సారి 2లక్షల రూపాయల రుణ మాఫీ,ఇంటి నిర్మాణానికి 5 లక్షలు,ఇలా ఆరు గ్యారెంటీల స్కీం లను ముమ్మరంగా ప్రచారం చేస్తూ,రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలోత మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి,ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్,ఎంపిటిసిలు రామవత్ నీమా నాయక్, బానో త్ వెంకటి,నాయకులు బెల్లంకొండ నరసింహరావు,షేక్ సైనావలి, జ్యోతి,బుడిగే సైదులు,వెచ్చసందీప్, మధు నాయక్,శ్రీకాంత్,శేషు,సుబ్బుగౌడ్,కిషన్,దావీదు,సైదరావు,వేణు,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :