సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మోర్తాడ్ మండలం లోని రామన్నపేట , సుంకేట్ గ్రామాలలో ఘనంగా సంత మల్లన్న జాతర నిర్వహించిన గ్రామ అభివృద్ధి కమిటీ వారు .అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరియు ప్రత్యేకంగా నైవిద్యాల సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు .గ్రామాల్లోని మల్లన్న సంత మల్లన్న మందిరాల్లో ఘనంగా పూజ నిర్వహించిన భక్తులు సుంకెట్లో ఓంకార్, సాయిరాం రామన్నపేటలో గ్రామ అభివృద్ధి కమిటీ వారుపిండి చిన్నయ్య ,వెండి గణేష్ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిండి నరేష్, కాశ శేఖర్ తమకు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు ఇవ్వాలని మందిరానికి రోడ్డు ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా వారు కోరారు.
-----------------------
Admin