Monday, 27 July 2026 05:15:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పీసీసీ సభ్యుడూ, మాదాడి జశ్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...

Date : 18 July 2023 06:19 AM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యుడూ, మాదాడి జశ్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అజ్గర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం క్రియ శీలకంగా పనీ చేస్తు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ అన్న అంటే నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారిలో ఉత్సాహన్ని దైర్యన్ని నిలుపుతూ స్థానికంగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్ధిక సాయం అందిస్తూ. ప్రజల మనిషి గా గుర్తింపు తెచ్చుకున్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని మాదాడి జశ్వంత్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాలిగామ గ్రామ యువకులు, స్వామి, సంజీవ్,కరుణాకర్,తదితరులు జశ్వంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: