సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ లో ఫిబ్రవరి 06 నుచ్చి హాత్ సే హత్ జోడు యాత్రను ను ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాతం నుచ్చి మొదలవుతుందని ములుగు జిల్లా శాసన సభ్యురాలు సీతక్క నేతృత్వంలో ప్రారంభిస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు హాత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు...
-----------------------
Admin