Sunday, 26 July 2026 03:10:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డాక్టర్ ఐనుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్.ఎం.పి అవగాహన సదస్సు...

Date : 02 April 2023 02:22 AM Views : 2028

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యులు తమ వైద్య సేవల పరిధి మరియూ ఆరోగ్య అంశాల పట్ల అవగాహన కలిగి సేవలు అందచేయాలని వైద్యాధికారి డాక్టర్ ఐ నుద్దీన్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నందు మండల వ్యాప్తంగా ఉన్న ఆర్.ఎం.పి ల కు నిర్వహించిన అవగాహన సదస్సు నందు పాల్గొంటూ ప్రసంగించారు. ఈ సందర్భము గా అయన మాట్లాడుతూ అన్ని ఆరోగ్య అంశాలపట్ల సునిశిత, ఖచ్చిత, పరిజ్ఞానం, నైపుణ్యత కలిగి ఉండి సేవలు అందచేసినప్పుడే నాణ్యమైన ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. అందరు ఆర్.ఎం.పి లు వారి వారి విద్య మరియూ ఇతర పరిధి నియమ నిబంధనలకు లోబడే అనగా ప్రథమ చికిత్స కు పరిమితమై ఆరోగ్య విద్య, రెఫరెల్ సేవలకు అధిక ప్రాధాన్యత యివ్వాలని సూచిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన శాఖాపర కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాను ప్రకాష్ , కమ్యూనియ్ హెల్త్ ఆఫీసర్ శుభాషిణి, ఆర్.ఎం.పి లు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :