Monday, 27 July 2026 04:12:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా ఎన్జీవో అధ్యక్షుడు, లయన్ ఎం. వెంకటరెడ్డి జన్మదినం ఆసుపత్రిలో రోగులకు లయన్స్ క్లబ్ అల్పాహారం...

Date : 26 August 2023 09:16 AM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లైయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ ఆధ్వర్యంలో షాద్ నగర్ తాలుకా అధ్యక్షుడు ఎం. వెంకటరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారాన్ని అందజేశారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో రోగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ అధ్యక్షుడు లయన్ సందీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో 70 మంది రోగులకు ఉదయం అల్పాహారం విందు ఇచ్చారు. అదేవిధంగా షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ వాకర్స్ అసోసియేషన్ మరియు యోగా సెంటర్ ఆధ్వర్యంలో వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపారు. జన్మదినం సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాగుల రాజ్ కుమార్ బుచ్చయ్య మల్లేష్ గౌడ్ పొగాకు ప్రకాష్, లయన్స్ సందీప్, ఎంపీటీసీ భార్గవ్ కుమార్ రెడ్డి, ముత్యాలు యాదవ్, గంధం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :