సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఆవుట ల రమణారెడ్డి అధ్యక్షతన శ్రీ సత్య సాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగినది, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ గారు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమ శాఖ రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఆర్.బి కే సేవలు హంద్రీనీవా కాలువ మరమ్మతులు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అంశాలు మార్కెటింగ్ రైతు బజారు రబీలో సాగు చేస్తున్న పంటలపై చర్చ జరిగినది....
-----------------------
Admin