Sunday, 26 July 2026 11:49:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలకు పోలీస్ హెచ్చరిక...

Date : 09 September 2023 07:43 AM Views : 417

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలకు పోలీస్ హెచ్చరిక. పండుగ సెలవులకు ఇంటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు వారికి సమాచారం అందించాలి జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపీఎస్ గారి మరియు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ గారి ఆదేశాల మేరకు అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే గ్రామీణ ప్రాంత ప్రజల కొరకు Separate & Dedicated Team ను ఏర్పాటు చేయడం జరిగింది వినాయక చవితి సందర్భంగా ఊరు వెళ్లే వారు ????️8712862045 నంబరుకు వాట్సాప్ ద్వారా వారి పూర్తి వివరాలను మరియు గూగుల్ లొకేషన్ మరియు సమాచారం అందించాలని కోరుచున్నాము, తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేయటం జరుగుతుంది... పోలీసు బీట్/ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గస్తి సమయంలో మీ ఇల్లు ఉన్న ప్రాంతాన్ని ప్రతి 3 లేదా 4 గంటలకు ఒకసారి సాధ్యమంతమైన వరకు ఎక్కువసార్లు విజిట్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంతవరకు విలువైన వస్తువులను, బంగారు /వెండి ఆభరణాలను & నగదును తమ ఇండ్లలో వదిలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంటికి నాణ్యమైన తాళాలు వేయండి. ఒకవేళ మీ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని మీ ఫోన్ నందు కనెక్ట్ చేసుకొని మధ్య మధ్యలో పరిశీలించుకోవాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు మీకు సమాచారం తెలిస్తే ఆలస్యం చేయకుండా డయల్ ????100కు ఫోన్ చేయండి. మీ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా అప్పుడప్పుడు ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండాలి. వీటన్నిటిని మోనిటరింగ్ చేయడానికి కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసు వారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా* : - మీ ఆక్టివిటీస్/ ఎప్పుడు వస్తున్నారు/ ఎక్కడ ఉన్నారు/ ఏమి చేస్తున్నారు అని ఫేస్బుక్ మరియు వాట్సాప్ స్టేటస్ లో సాధ్యమైనంత వరకు పోస్ట్ చేయకుండా ఉంటే మంచిది. కాగా దొంగతనాలను అరికట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ గారు & డిఎస్పి గారి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అని నిరంతరం ప్రజల శ్రేయస్సుల కోసం, మండలంలో జరిగే దొంగతనాలను అరికట్టడమే తన ఉద్యోగ ధర్మం అని. అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ డి. షాహిన తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :