సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ శివారులో కోడిపందాల ఆడుతున్నారని సమాచారంతో బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగ బిక్షం పోలీస్ సిబ్బందితో దాడి చేసి 13 ద్విచక్ర వాహనాలు, నలుగురు వ్యక్తులు, రెండు కోళ్లు, 3200 నగదు, 3 సెల్ ఫోన్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
-----------------------
Admin