Monday, 27 July 2026 03:17:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు...

Date : 22 January 2024 10:48 AM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఏన్కూరులో నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్‌ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఆజ్మీర నందు అనే యువకుడితో మూడేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రాంలో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. దీందో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి ప్రేమను నందు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ట్రాన్స్‌జెండర్‌ సంఘం సభ్యులకు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ట్రాన్స్‌జెండర్‌లు ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నందు, నక్షత్రలకు ఆదివారం ఘనంగా పెళ్లి చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :