Sunday, 26 July 2026 02:19:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బైరంపల్లి గ్రామంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరిక...

Date : 25 October 2023 01:30 AM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలం బైరంపల్లి గ్రామం బిజెపి సీనియర్ నాయకులు బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో 50 మంది చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారికి కాండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ... ఏ రాష్టంలో జరజని అభివృద్ధి మన రాష్టంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటల కరెంటు ఇస్తారంట. ఇంతకు మునుపు అధికారం ఉన్నప్పుడు ఏమి చేశారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు. అని ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వారిని నిలదీయాలి. ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. మల్లేష్ మాట్లాడుతూ... బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేశాను. కానీ సీనియర్ నాయకులను గుర్తించడం లేదు. గ్రామాలలో ఉప్పుడిప్పుడు పార్టీలోకి వచ్చిన వారికీ ఇచ్చిన ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వడం లేదు.. గ్రామంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాను. అందువల్ల మనస్థాపానికి గురైయ్యను. అని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు, గ్రామ అధ్యక్షులు కృష్ణ, శ్రీకాంత్, సిద్దు, రామయ్య, మొదలగువారు పెద్దఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :