సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి, (డి కుమార్) దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామ మాజీ వార్డ్ నెంబర్ రాస చేరాలు తల్లి మరణించగా వారి దశ-దినకర్మ కార్యక్రమాల్లో పాల్గొని చిత్రపటానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter