సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డిలో రోడ్డు భద్రతపై తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు కళాజాత నిర్వహించినట్లు బృంద ప్రతినిధి ఆకుల మహేందర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత మశోత్సవాలు సందర్భంగా వాహనాలు నడుపు వ్యక్తి మద్యం సేవించకుండా డ్రైవింగ్ చేయాలని హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపరాదని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కళాకారులతో పాటు నడపకూడదని ట్రాఫిక్ పోలీసులు సూచించారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కళాకారులతో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు కళాకారులు...
-----------------------
Admin