సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓ.డి.చెరువు మండల కేంద్రంలో డాక్టర్ వై.యస్.అర్.సంచార పశు అరోగ్య సేవ వాహానాన్ని ప్రారంబించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవా వాహనం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతాది. ఈ కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ జె డి, ఎ డి ,శివప్రసాద్ , పశువుల డాక్టర్ ప్రవీణ్ కుమార్, గోపాలమిత్ర, హరి, నరసింహమూర్తి, పవన్, వైయస్సార్ నాయకులు,ఇతర సిబ్బంది, రైతు పాల్గొన్నారు...
-----------------------
Admin