సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ పట్టణంలో జూలై 4 గురువారం నాడు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి హాజరు అవుతారని ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తప్పనిసరిగా ఇట్టి కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ మరియు తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు బరిగెల విజయ్ కుమార్ , దేవరం రామ కృష్ణ రెడ్డి , త్రిపురం లక్ష్మా రెడ్డి , మాతంగి రవి, నెమ్మది వెంకన్న,చిలక సైదులు, పెందుర్తి సతీష్, తాళ్ల ప్రసాద్, దాసరి సతీష్, గోబ్బి రాము, అబ్రహం, పవన్ ఫోటో స్టూడియో రవీ,చెపూరి నరసింహ చారి,ఆదిమళ్ళ గోపి, లక్కమళ్ళ ఉపేందర్, చేడపంగు రవి, నరేష్, సుధాకర్, శంకర్ తదితరులు కోరారు.
-----------------------
Admin