సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు పోలీసుల వివరాల ప్రకారం కృష్ణ పరివారంలో నివసిస్తున్న రవి ఈ నెల 9న విదేశీ యాత్రకు వెళ్లారు శనివారం మధ్యాహ్నం అతని భార్య కొడుకు ఇంటికి తాళం వేసి చుట్టాల వారింటికి వెళ్లారు ఆదివారం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టినట్టు కనిపించాయి బీరువాలోని బంగారు నగలు ఇంటి బయట ఉంచిన కారణం ఎత్తుకెళ్లారు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
-----------------------
Reporter