సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : ప్రమాదాలు చెప్పి రావు కదా అవి వస్తేనే స్పందిస్తారు అంటే ఈలోపు జరిగేది జరగక మానదు కనుక ప్రమాదం జరిగెలోపే ఆలోపాన్ని సరిదిద్ది ప్రజలకి ప్రమాదానికి గురికాకుండా చూడ గలము అందుకే త్వరగా స్పందించండి ప్లిజ్ అంటూ తన ఆవేదనని వ్యక్తం చేస్తున్న హిరమండలం వాసి వివరాల్లోకి వెళితే హిరమనండలం స్థానిక చిన్న కోరాడ వీధి(విద్యానగర్) లో పది గృహాలు వారు. విద్యుత్ స్తంభం లేకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధాన మార్గం నుండి ఇళ్ళ వరకు విద్యుత్ సర్వీస్ తిగలకి కర్రనే స్తంబంగా వినియోగించుకున్నారు.ఆకర్ర కూడా విరగటంతో తీగలు నెల మీద పడి ఉన్నాయి. ఏ నిముషం యే ప్రమాదం సంబ వీస్తుంది అన్న బయం స్థానిక ల్లో వేస్తుంది .విద్యుత్ అధికార్లకు తెలియ చెప్పినా స్పందన కరువయ్యింది.ఇంజనీర్ సూర సింహాచలం ఆరోపిస్తున్నారు.త్వరగా స్పందించండి ప్లిజ్ అంటూ తన గోడు విన్నవించుకున్నాడు...
-----------------------
Admin