Sunday, 26 July 2026 04:03:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా కామ్రేడ్ ఉజ్జిని నారాయణరావు వర్ధంతి...

Date : 13 July 2023 08:58 PM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ భూ పోరాటం వర్ధిల్లాలి గురువారం కామ్రేడ్ ఉజ్జిని నారాయణరావు వర్ధంతి సందర్భంగా రావి నారాయణరెడ్డి కాలనీ పేస్ - 3 పోరాట కేంద్రంలో పేదల పెన్నిధి మునుగోడు ముద్దుబిడ్డ ప్రజల కోసం అనునిత్యం పరితపిస్తూ ఎందరికో వెలుగులు నింపిన వీరుడు ఎర్రజెండా ముద్దుబిడ్డ తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రాచారి రాజకీయ గురువు అమరజీవి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఉజ్జని నారాయణరావు వర్ధంతి సందర్భంగా అరుణాంజలి ఘటిస్తూ, మీ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, పెద్ద అంబర్పేట్ సిపిఐ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా సర్వ సేవా సంఘ కన్వీనర్ సైదులు, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేణుగోపాల చారి, భూ పోరాట కమిటీ సభ్యులు, మహిళా సంఘం నాయకురాలు, ప్రజా సంఘ నాయకులు, జనసేన దళ్ కమాండర్స్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: