Sunday, 26 July 2026 04:04:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో ఘనంగా జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు...

Date : 19 August 2023 11:49 PM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : 93 బీసీ కులాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడి, వారి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి , హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ జన్మదినం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండవ వేంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా బలపడుతుందని ,తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కాసాని జ్ఞానేశ్వర్ పై ఉండాలని, జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బస్సు యాత్ర విజయవంతం అయ్యేవిధంగా భగవంతుడు శక్తి సామర్థ్యాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొమ్మగానీ వెంకటేశ్వర్లు గౌడ్, మీసాల సైదులు ,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చల్లా వంశి , హుజూర్నగర్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, టిఎన్టియుసి నాయకులు నాగవెల్లి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: