సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పోలీసు శాఖ తనిఖీలలో పట్టుబడ్డ మరియు వదిలివేయబడిన, దొరికిన వాహనాలను ఎవరు తీసుకొనిపోనంధున వాటిని ఈ నెల 23 వ తేదీన మక్తల్ పోలీస్ స్టేషన్లో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని అదనపు ఎస్పీ (DAR)నాగేంద్రుడు గారు ఒక ప్రకటనలో తెలిపారు...
-----------------------
Admin