Sunday, 26 July 2026 04:02:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామ్రేడ్ జనార్దన్ ఆశయాలను సాధిద్దాం... నూతన ప్రజా సంకల్ప విప్లవం వర్ధిల్లాలి...

Date : 23 May 2023 06:18 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలంలోని వెలిదండ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జనార్దన్ రెండో వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ జనార్దన్ (జన్ను ) అకాల మరణం పార్టీకి ప్రజాసంఘాలకు తీరనిలోటని ఆయన అన్నారు ప్రజా ఉద్యమాలలో అనేక ఆటుపోటులను నిర్బంధాలను అక్రమ అరెస్టులను తట్టుకోని తను నమ్మిన సిద్ధాంతాన్ని కడవరకు ఆచరించాడని ఆయన అన్నారు కష్టాల బాటలో కష్టజీవులకు అండగా నిలిచిన ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ జనార్ధన్ అని అన్నారు గోదావరి లోయ ప్రతిఘటన పోరాట బాటలో సీపీ రెడ్డి పోరు దారిలో నడిసిన నిర్మాణాత్మక పోరాట యోధుడని ఆయన అన్నారు ఆయన ఆశయాల కోసం మనమందరం కంకణ బదులం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వల్లభిదాసు రాజు భువన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామల్ల శ్రీను అరుణోదయ జిల్లా నాయకులు గండు నాగేశ్వరరావు ,కామల్ల వెంకటి ,చింతమల్ల అంజయ్య ,బెల్లంకొండ రవి, మండల వీరబాబు ,దుగ్గి తిరపయ్య , నాగేష్ ,జిహెచ్ లక్ష్మయ్య ,సిహెచ్ సైదులు, రాంబాబు, గోపి, లింగయ్య, పిల్లుట్ల రాములు ,పెంటయ్య, సైదమ్మ ,సువార్త తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :