సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పార్టీ ఆఫీసులో సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచకాలుకు అతి తొందరలో ప్రజలే సరైన గుణపాఠం చెపుతారు. ప్రజలను మబ్బి పెట్టి ఒక్క ఛాన్స్ అని సీఎం అయినారు .అతి తొందరలో మీ పరిస్థితి కూడా ఒక్క ఛాన్స్ తో అడ్రస్ గల్లంతు *చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా. *వైసిపి ప్రభుత్వం ఫైర్ అయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ *నిన్నటి రోజున తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అనపర్తి సభకు అనుమతి తీసుకున్నాక కూడా అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా?? *వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారా...? *రక్షణ కల్పించాల్సిన పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం. *ఏపీలో ప్రతిపక్ష పార్టీలు సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా....? *చంద్రబాబు నాయుడు కి ,నారా లోకేష్ పాదయాత్ర కు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ భయపడిపోతున్నారు. *ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ తీరు అమానుషం దిగజారడమే , *రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగo అమలు చేయాలనుకోవడం సిగ్గుచేటు. *వైసీపీ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటుకు బలికాక తప్పదు. ప్రజలందరూ ఈ బటన్ రెడ్డి ముఖ్యమంత్రి కి అతి తొందర్లోనే బుద్ధి చెప్తారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఖండిచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, గుట్టురు మాజీ సర్పంచ్ లు సూర్యనారాయణ, గయప్ప, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు ,,త్రివేంద్ర నాయుడు, దాదు మంజు ,నాగార్జున మరియు తదితరులు.
-----------------------
Admin