Monday, 27 July 2026 07:21:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రిస్మస్ వేడుకల్లో పాల్గోని కేక్ కట్ చెసి,స్వీట్లు పంపిణీ చేసినా... సోయం వీరభద్రం, వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు

Date : 26 December 2022 12:38 AM Views : 490

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం తన స్వగ్రామం కొమ్ముగూడెం లో పాల్గోని దైవజనులు,పాస్టర్లు సమక్షం లో కేక్ కట్ చేసి,క్రిస్మస్ శుభదినం సందర్భం గ స్వీట్లు పంపిణీ చేసి "క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేసి తరువాత వారు మట్లాడుతూ యేసు క్రీస్తు భోధనలు అనుసరణీయం అని పేర్కొన్నారు.సమస్త జీవులు పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ,దయా,కరుణా వంటిి కలిగి ఉండాలి అని ప్రబోదించిన గొప్ప ప్రవక్త కరుణామయుడు అని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం .ఈ కార్యక్రమం లో పాస్టర్.అబ్రహం,సేవకులు సోయం నరసింహారావు, సోయం.సుబ్బారావు,కీసరి.వెంకటేశ్వర్లు బెరవెల్లి.ప్రసాద్, సోయం.సత్యనారాయణ,చేపా.జోగారావు తధితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: