సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం తన స్వగృహం కొమ్ముగూడెంలో క్రైస్తవ మత సోదరా- సోదరీమణులకు క్రిస్మస్ శుభకాంక్షలు తెలిజేస్తు పరిశుద్దా యేసు క్రీస్తు జన్మించిన పర్వధీనం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుతారు అని,యేసు క్రీస్తు భోధనలు అంధరికి అనుసరణీయం అని,యేసు క్రీస్తు ప్రతి ఒక్కరూ ప్రేమ,దయా,కరుణ,వంటిి సుగుణాలు కలిగి ఉండాలి, అన్నారూ,యేసుక్రీస్తు జన్మించిన ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒకరికి శాంతి,సిరి, సంపదలు ఆయురారోగ్యాలను దేవుడు యివ్వాలని మీకు,మీ కుటుంబ సభ్యులులకు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేసినారు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం.....
-----------------------
Admin