సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు లో భూతగాధా మధ్య ఘర్షణ.. మెల్లచేరువు లోని పొలం గట్టు పంచాయతీ విషయం లో ఘర్షణ... పొలం నుండి తిరిగి వస్తున్న క్రమంలో మరో వర్గాన్ని, దారి కాసి కర్రలతో దాడికి మరో వర్గం. ఈ దాడులొ 5 మందికి తీవ్ర గాయాలు. ఆస్పత్రికి తరలింపు... ఒక షాపు ధ్వంసం, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..
-----------------------
Admin