Monday, 27 July 2026 08:48:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మెచ్చనాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేసిన... - బీ.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు

Date : 25 August 2023 03:02 AM Views : 249

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చనాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేసిన అన్నపురెడ్డిపల్లి మండలం భీముడు గూడం గ్రామం మరియు కొండాయిగూడెం గ్రామం నుండి భారీ సంఖ్యలో వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి మెచ్చ నాగేశ్వరావుకి మేమున్నo మీ తరఫున మీకోసం ఏమైనా చేస్తాం ఈ ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించే వరకు మా తరపు కృషి మీకు అందిస్తాం అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ సడియం వెంకటేశ్వర్లు, పరస చంటి, గుర్రం రవి, కుంజ శోభన్ బాబు, సడియం సతీష్, పత్రం లక్ష్మయ్య, డి సుందరం ఈ సారవత్రిక ఎన్నికల్లో మీకు గెలుపు కాయం అని తెలియజేస్తూ అభయం ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు రెండు గ్రామాల యూత్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మద్దతు తెలిపి శుభాకాంక్షలు తెలిపినారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :