సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం మాగనూరు మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 44 చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్,అర్ ఐ శ్రీశైలం, ఇన్చార్జ్ ఎంపీడీవో జైపాల్ రెడ్డి, ఎంపీపీ శ్యామలమ్మ , కో ఆప్షన్ నెంబర్ యాకుబలి సింగిల్ విండో చైర్మన్ వెంకటరెడ్డి, జడ్పిటిసి వెంకటయ్య, మాగనూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆనంద్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు యల్లరెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin