సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ఆడపడుచులకు అన్నయ్యగా అండగా ఉంటానని వీర్లపల్లి శంకర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వీర్లపల్లి శంకర్ నివాసంలో ఆరు మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు తదితర మహిళా కార్యకర్తలు శంకర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, చౌదరిగుడా మహిళా అధ్యక్షురాలు పిట్ట రజిత, కేశంపేట్ మహిళా అధ్యక్షురాలు అనసూయ, కొందుర్గు మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, మరియు నందిగామ మండల అధ్యక్షురాలు తదితరులు ఉన్నారు..
-----------------------
Admin