సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు నవంబర్ 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగ సభ విజయవంతం చేయడానికి హుజూర్ నగర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా ఇన్చార్జి తూరుగంటి అంజయ్య మాదిగ కో ఇన్ఛార్జ్ ములకలపల్లి రవి మాదిగ. హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కొండపల్లి ఆంజనేయులు. మాదిగ, కో ఇన్ఛార్జ్ పచ్చలకూరి ప్రసాద్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి గోపి మాదిగ, సీనియర్ నాయకులు ఎడవెల్లి చంద్రయ్య మాదిగ, పాలకీడు మండల అధ్యక్షులు మాతంగి విజయ్ మాదిగ, ఎం జె ఎఫ్ నాయకులు విశాఖ మాదిగ, ఎడవెల్లి అరుణ్ మాదిగ ,మహేష్ మాదిగ ,వింజమూరి పున్నాయి మాదిగ, నన్నపంగు సైదులు మాదిగ ,వనదాసు శీను మాదిగ వా తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin