Sunday, 26 July 2026 11:52:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Date : 01 December 2025 12:08 AM Views : 163

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా నూతన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈరోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రేస్ పార్టీని బలోపేతం చేయటానికి అందరి నాయకుల్ని కలవటం పత్రికల్లో చూశానని.. ఇది మంచి శుభ సూచికమని అభినందించారు. అలాగే పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చెరవేయాలని, ఇప్పుడు జరగబోయే, భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ జెండా ఎగిరెలా కార్యాచరణ తయారుచేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :