సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కొత్తపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సంఘపురాల పోటీ నిర్వహించడం జరిగింది ఈ పోటీలో మొదటి బహుమతి₹8000 వేలు రెండో బహుమతి 5000 వేలు ₹మూడో బహుమతి ₹3000 వేలు 50 కేజీల నుండి 110 కేజీల వరకు రాళ్లని ఎత్తడం జరిగింది పోటీదారులు మొదటి బహుమతి గుడబల్లూరి సూరి 105 కేజీల సంఘపు రాయి ఎత్తగా రెండో బహుమతి ముడుమాల్ రాము అలాగే మూడో బహుమతి కొంపనూరు అంపయ్య నాలుగో బహుమతి 90 కేజీల రాయి ఎత్తిన కొత్తపల్లి అనిల్ ఆర్మీ సంజీవ్ శంకరప్ప ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కర్మన్ తిమ్మప్ప ఎంపీటీసీ తాయ్యప్ప టీ విజయ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ యాదయ్య శంకరయ్య శెట్టి మాజీ డిప్యూటీ సర్పంచ్ అంజమ్మ శంకరప్ప అంజప్ప గౌడా ఆర్మీ బ్లాక్ కమాండర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు....
-----------------------
Admin