సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం మాగనూరు గ్రామంలో ఇంటి నిర్మాణానికి ఇసుక పర్మిషన్ కొరకు తాసిల్దారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మాగనూరు మండలంలో ఇంటి నిర్మాణం కొరకు ఇసుక అనుమతులు ఇవ్వాలని తాసిల్దార్ సతీష్ కుమార్ గారికి గ్రామ ప్రజలందరూ వినతి పత్రం ఇచ్చి వెంటనే పర్మిషన్ ఇవ్వాలని తాసిల్దార్ తాసిల్దార్ గారిని కోరినారు తాసిల్దారు గారు పై అధికారులకు విన్నవించి రెండు రోజుల టైం ఇవ్వాలని గ్రామ ప్రజలందరికీ కోరినారు .ఇట్టి సమావేశంలో సిపిఎం ఆంజనేయులు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు...
-----------------------
Admin