సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల కేంద్రం లో బాబు హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా హాజరు అయ్యిన వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం, ఈ రోజు 02-01-2023 భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజికా వర్గం దమ్మపేట మండల కేంద్రం లో డాక్టర్.రవి గారి ఆహ్వానం మెరకు డాక్టర్ శ్రీకాంత్ ఎం.డి గారి అద్వర్యం లో "బాబు హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా సోయం.వీరభద్రం పాల్గోని కొబ్బరికాయ కొట్టిన తరువాత ఎం.డి శ్రీకాంత్ సోయం.వీరభద్రం గారికి బి.పి తదితర ఆరోగ్యం పరీక్షలు నిర్వహించారు.సోయం.వీరభద్రం మాట్లాడుతూ దమ్మపేట మండలం లో హాస్పిటల్ నేలకొల్పడం సంతోషకరం అని ఏజెన్సీ ప్రాంతం లో సీజనల్ వ్యాధులు సరియైన చికిత్స అంధకపోవడము అనేక మందీ ప్రాణాలు కోల్పోవడం వంటి యెన్నో విషాదకర సంఘటనలు జరగాయి అని ఇప్పుడు దమ్మపేట మండలం లో సకల సౌకర్యాలు తో అధునాతన సాంకేతిక పరి జ్ఞానం తో వైద్యం అంధడం శుభపరిణామం అని దమ్మపేట మండలం లో మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలి డాక్టర్. శ్రీకాంత్ గారి నీ,హాస్పిటల్ సిబ్బంధి నీ కోరారు.ఈ కార్యక్రమం లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు గంటా.వెంకటేశ్వరరావు,సయ్యద్.ఫిరోజ్,చేపా.జోగారావు తధితరులు పాల్గొన్నారు///
-----------------------
Admin