Monday, 27 July 2026 07:30:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఎస్ పి నాయకులు అరెస్ట్...

Date : 31 August 2023 04:14 AM Views : 366

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ళచెరువు : డా . ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పి రాష్ట్ర అద్యక్షులు ఆదేశాల మేరకు మేళ్ళచెరువు మండల కేంద్రము లో బి ఎస్ పి నాయకులు వట్టే జానయ్య యాదవ్ కి మద్దతుగా నిలుస్తారని పోలీస్ వారు ముందస్తు గా అరెస్ట్ చేశారు . రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒత్తిడితో ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ (డీసీఎంఎస్ ), బి సి నేత వట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా 70 కేసులు పెట్టడం సరికాదని బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి అన్నారు. బహుజనుల ఔనత్యాన్ని ఓర్చుకోలేక ఉద్దేశ పూర్వకంగా వారిపైన కేసులు బనయిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బహుజనులంతా ఏకమై ఏనుగు గుర్తు కు ఓటు వేసి రాజ్యాధికారాన్ని సాదించుకుందామని పిలుపు నిచ్చారు. ఇట్టి కార్యక్రమము లో బి ఎస్ పి మండల నాయకులు,బూత్ లెవల్ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :