సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట ( డి కుమార్ రిపోర్టర్)@ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం అనారోగ్యంతో మరణించినారు.. హనుమకొండలోని ఆయన స్వగృహం లో భౌతికయాన్నీ సందర్శించిన చెన్నారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,యువజన నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు,మరియు గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
-----------------------
Reporter