సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గం లోని 133 మచ్చబొల్లారం డివిజన్ లో పంచాశిలా కాలనీ మీటింగ్ లో పాల్గొని మాట్లాడిన తెలంగాణ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందుకంటి శ్రీధర్ గారు , BRS మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, BRS పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కార్యకర్తలను కోరారు....
-----------------------
Admin