Sunday, 26 July 2026 11:25:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గజ్వేల్ బి.యస్.పి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి...

Date : 03 January 2023 08:04 PM Views : 593

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం బి.యస్.పి కమిటీ ఈ రోజున భారతదేశ సామాజిక పరివర్తనోద్యమ పితామహురాలు సావిత్రిబాయి పూలే గారి 192వ జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణ కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.ఆమె ఆశయ సాధనం కోసం బహుజన్ సమాజ్ పార్టీ పని చేస్తుంది అని నాయకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ER మోహన్ ,జిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాశ్ , సంఘటన మంత్రి బాగనోల్ల రామచంద్రం నియోజకవర్గ ఇంచార్జ్ కొండనొల్ల నరేష్ ,నియోకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం , ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ పట్టణ అధ్యక్షులు కోట మహేందర్ జగదేవ్ పూర్ మండల్ అధ్యక్షులు కర్రే అశోక్ కుకునూరుపల్లి మండల్ అధ్యక్షులు ఆశని కనకప్రసాద్ రబ్బానీ నియోజకవర్గ BVF నాయకులు కుకునూరుపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి అనిల్, నాగరాజ్, గణేష్, నవీన్, వంశీ , రాజు , ప్రసాద్, ప్రశాంత్, సభ్యులు మరియు వివిధ మండల కమిటీ నాయకులు సెక్టార్ కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :